మహేష్ కి అన్యాయం చేశా..| Director Sukumar Mahesh Babu Movie | One Nenokkadine | Filmibeat Telugu
సూపర్ స్టార్ మహేష్ బాబు, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ 1 : నేనొక్కడినే’. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా టెక్నికల్‌గా మంచి మార్కులే కొట్టేసింది. ‘ఖలేజా’ చిత్రంలాగే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పట్టించుకోని మహేశ్ ఫ్యాన్స్ ఆ తర్వాత మంచి చిత్రమంటూ నెత్తిన పెట్టుకున్నారు. తన కెరీర్లో బెస్ట్ చిత్రంగా మహేశ్ దీన్ని చెప్పగా.. ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తాను నిలబెట్టుకోలేకపోయానని సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. మళ్లీ ఎప్పటికైనా మహేశ్‌కి ఆయన రేంజ్ హిట్ ఇస్తానని చెప్పారాయన.
#maheshbabu #sukumar #onenenokkadine #latest #filmibeat #filmibeattelugu
Also Read
Khaleja Closing Collections: ఖలేజా క్లోజింగ్ కలెక్షన్లు.. తన మూవీ రికార్డునే మహేష్ బ్రేక్.. ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/khaleja-re-release-closing-box-office-collections-worldwide-mahesh-babu-movie-breaks-his-murari-reco-157131.html?ref=DMDesc
మహేశ్ బాబుతోనే గేమ్సా.. డైరెక్టర్ శంకర్ కూతుళ్లకు షాకిచ్చిన సూపర్ స్టార్ :: https://telugu.filmibeat.com/heroine/mahesh-babu-shocking-behaviour-with-director-shankar-daughters-157117.html?ref=DMDesc
SSMB 29 షూటింగ్ షురూ.. ఎప్పుడు? ఎక్కడో తెలుసా? :: https://telugu.filmibeat.com/shooting-spot/mahesh-babu-ss-rajamouli-upcoming-movie-ssmb29-next-shedule-shooting-details-157115.html?ref=DMDesc